Tuesday, November 3, 2026

JANATHADAILY

Avatar
1528 POSTS0 COMMENTS
https://janathadaily.in

బీజేపీకి తుల ఉమ రాజీనామా.. పార్టీ మార్పుపై కీలక ప్రకటన..

కరీంనగర్, జనతా న్యూస్: భారతీయ జనతా పార్టీకి తుల ఉమ రాజీనామా చేశారు. తెలంగాణ అసెంబ్లీ నియెజకవర్గ టిక్కెట్లలో భాగంగా ముందుగా వేములవాడ టికెట్ ను కేటాయించారు. ఆ తరువాత భీ ఫాంను...

‘పురమల్ల’ కు ఎందుకింత క్రేజ్?

గంగులకు గట్టిపోటీ ఇవ్వనున్నారా? సామాజిక వర్గ ఓట్లలో చీలిక? కాంగ్రెస్ లో కొత్త జోష్ (యాంసాని శివ కుమార్ , ఎడిటర్) తెలంగాలో కరీంనగర్ జిల్లా రాజకీయంగా ప్రత్యేకత చాటుకుంటుంది. ప్రస్తుతం సీఎం కేసీఆర్...

మానకొండూరు : ఎమ్మెల్యే రసమయి సమక్షంలో బీఆర్ఎస్ లోకి సర్పంచ్

మానకొండూరు నియోజకవర్గ ప్రత్యేక ప్రతినిధి :ఇల్లంతకుంట మండలంలోని వెంకట్రావు పల్లి సర్పంచ్ మంద సుశీల-లింగం లు మళ్లీ బీఆర్ఎస్ లో చేరారు. ఎమ్మెల్యే రసమయన్న సమక్షంలో బీఆర్ఎస్ లో చేరగా గులాబీ కండువా...

మానకొండూర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా చెన్నారెడ్డి

మానకొండూర్ నియోజకవర్గ ప్రత్యేక ప్రతినిధి, జనతా న్యూస్:మనకొండూరు నియోజక వర్గ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా బేజ్జంకి మండలంలోని వీరాపూర్ గ్రామానికి చెందిన మిట్టపల్లి చెన్నారెడ్డి నీ నియమించారు. ఈమేరకు జిల్లా కాంగ్రెస్...

వ్యక్తిగత ఆరోగ్య సమస్యల పట్ల అలసత్వం వద్దు

-వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా  వరంగల్ , / జనతా న్యూస్: వ్యక్తిగత ఆరోగ్య సమస్యలపై సిబ్బంది అలసత్వం వహించకుండా తగు జాగ్రత్తలు వహించాలని పోలీస్‌ కమిషనర్‌ పోలీస్‌ అధికారులకు సూచించారు....

ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ పి. ప్రావీణ్య

వరంగల్, జనతా న్యూస్: శాసనసభ సాధారణ ఎన్నికల కౌంటింగ్ కేంద్ర ఏర్పాట్లను శనివారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి. ప్రావీణ్యఆర్ ఓలు షేక్ రిజవ్వాన్ బాషా, అశ్విని తానాజీ వాఖెడే లతో...

బెజ్జంకి కాంగ్రెస్ పార్టీలో చేరికలు

బెజ్జంకి, జనతా న్యూస్ : మానకొండూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తన అనుచరులతో ఇంటింటికి...

బెజ్జంకిలో ‘జాగో తెలంగాణ’

జనతా న్యూస్ బెజ్జంకి : ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. సంక్షేమ పథకాలు అందిస్తుందని రిటైర్డ్ జిల్లా కలెక్టర్ ఆకునూరి మరళి అన్నారు. ఓటరు చైతన్య బస్సు యాత్రలో భాగంగా ఆయన బెజ్జంకి...

తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా పని చేశా

(మానకొండూరు నియోజకవర్గ ప్రత్యేక ప్రతినిధి), ప్రభ ుత.్వ ఉద్యోగాన్ని గాన్దలి తెలంగాణ ఉద్యమమే ఊపిరిగా పని చేశానని కెసిఆర్ వెంట నడిచి పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆశీర్వాదంతో రెండు సార్లు...

కొత్త రేషన్ కార్డులు త్వరలోనే ఇస్తాం: కవ్వంపెల్లి

(మానకొండూర్ నియోజక వర్గ ప్రత్యేక ప్రతినిధి)రా ష్ట్రంలో రానున్నది కాంగ్రెస్స్ ప్రభుత్వమే నని త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇస్తామని మనకోందూరు నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కవ్వంపల్లీ సత్య...

TOP AUTHORS

Avatar
197 POSTS0 COMMENTS
- Advertisment -

Most Read

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి సన్మానం

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page