Wednesday, November 4, 2026

JANATHADAILY

Avatar
1528 POSTS0 COMMENTS
https://janathadaily.in

తగ్గిన ప్రజావాణి దరఖాస్తులు..

సిద్దిపేట, జనతా న్యూస్:సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం లోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్(లోకల్ బాడిస్) గరిమా అగ్రవాల్ ఆద్వర్యంలో ప్రజావాణి కార్యక్రమ నిర్వహణ జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా...

మానకొండూర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభం

మానకొండూర్ నియోజకవర్గం, జనత న్యూస్:తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో గల మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం( ప్రజా భవన్) ను స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సోమవారం ప్రారంభించారు.ప్రజలు ,అధికారులు, కార్యకర్తలు...

కరీంనగర్: బాలసదనంను తనిఖీ చేసిన  అదనపు కలెక్టర్

కరీంనగర్, జనతా న్యూస్:పిల్లల సంరక్షణ కేంద్రాల తనిఖీ లో భాగముగా బాలసధనంను ప్రఫుల్ దేశాయ్, ఐఏఎస్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) తనిఖీ కమిటీ తో కలిసి తనిఖీ చేశారు ప్రస్తుతం ఉన్న...

పంట నష్టపోతాం.. కాలువ నీళ్లు ఆపండి

బేగంపేట గ్రామ రైతుల ఆవేదన బెజ్జంకి తహసిల్దార్ కి వినతి పత్రం సమర్పణ జనతా న్యూస్ బెజ్జంకి :బెజ్జంకి మండలం బేగంపేట గ్రామానికి చెందిన రైతులు సోమవారం స్థానిక తహసిల్దార్ ఎర్రోళ్ల శ్యామ్...

అంబారాన్నంటిన శోభాయాత్ర

మానకొండూర్ నియోజకవర్గం, జనత న్యూస్:సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో జైశ్రీరామ్, జైశ్రీరామ్ అని నినదిస్తూ ఉదయం ఏడు గంటల నుండి గ్రామ నడిబొడ్డులోని శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి ఆలయం నుండి...

రామనామ స్మరణతో మారుమోగిన బెజ్జంకి

జనతా న్యూస్ బెజ్జంకి: అయోధ్య రామ మందిరంలో రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకొని బెజ్జంకి మండలంలోని బెజ్జంకి, బేగంపేట్, వడ్లూర్, తోటపెల్లి, గాగిల్లాపూర్, దాచారం, వివిధ గ్రామాలలో రామాలయాలు మరియు హనుమాన్...

కొలువుదీరిన అయోధ్య రాముడు (వీడియో)

కోట్లాది మంది ఎదురుచూస్తున్న భారతీయులు కల మొత్తానికి నెరవేరింది. ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో బాలరాముడు కొలువుదీరాడు. అభిజిత్ ముహుర్తంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ట జరిగింది. ఈ సమయంలో దేశంతో పాటు ప్రపంచంలోని పలు దేశాల్లో...

సర్వంగ సుందరంగా ముస్తాబు.. అయోధ్య ఆలయ లేటేస్ట్ పిక్స్

అయోధ్య ఆలంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ట వేడుకకు అంతా సిద్ధమైంది. ఇప్పటికే ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖులు, సినీ సెలబ్రెటీలు, ప్రజలు అయోధ్యకు తరలి వచ్చారు. బాల రాముడి ప్రాణ ప్రతిష్ట వేడుక...

కేటీఆర్, హరీష్ రావు వ్యాఖ్యలు బాధ్యతా రాహిత్యం: కూనంనేని

కరెంట్ బిల్లులు సోనియాకు పంపాలనడం సరికాదు పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ ఒకటి, రెండు స్థానాలకే పరిమితం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వరంగల్, జనతా న్యూస్: బీఆర్ఎస్ నాయకులు...

మంత్రి పొన్నంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం..

 బెజ్జంకి మండల కాంగ్రెస్ కమిటీ. జనతన్యూస్ బెజ్జంకి : రాష్ట్ర రవాణా శాఖమరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ పై శనివారం సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మంత్రి...

TOP AUTHORS

Avatar
197 POSTS0 COMMENTS
- Advertisment -

Most Read

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి సన్మానం

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page