Thursday, October 29, 2026

Desk

Avatar
197 POSTS0 COMMENTS
https://janathadaily.in/

గ్రేటర్‌ ప్రతిపాదనతో కాంగ్రెస్ బలం పెరిగేనా ?

కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ విస్తరణపై చర్చ  ప్రభుత్వం ముందున్న సవాళ్లు.. నిశితంగా గమనిస్తున్న ప్రతిపక్షాలు.. సర్కారు నిర్ణయంపై ఉత్కంఠ ! జనత న్యూస్‌-కరీంనగర్‌ ప్రతినిధి కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ విస్తరణపై రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌ మరోసారి ప్రభుత్వానికి రాసిన...

వణ్య ప్రాణులను బాంబులతో మట్టుబెడుతూ..

మాసం విక్రయిస్తూ..మరో దందా పేలుడు పదార్థాల తయారీదారుడి అరెస్టు మరో ముగ్గురిపై కేసు నమోదు.. కోణారావుపేట-జనత న్యూస్‌ నాటు బాంబులతో వణ్య ప్రాణులను మట్టుబెడుతూ, మాంసాన్ని విక్రయిస్తున్న వారిని అరెస్టు చేశారు సిరిసిల్ల జిల్లా పోలీసులు. కోనరావుపేట మండలంలో...

వర్సిటీకి పొట్టి శ్రీరాములు పేరును తొలగించడం అన్యాయం

ఖండించిన ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు కరీంనగర్‌-జనత న్యూస్‌ తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు పేరును రాష్ట్ర ప్రభుత్వం తొలగించడాన్ని తీవ్రంగా ఖండిరచారు ఆర్యవైశ్య సంఘాల ప్రతినిధులు. ఈ మేరకు ఆ సంఘ ప్రతినిధి కైలాస్‌ నవీన్‌...

బీజేపీ మద్దతుతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ

మానేరు విద్యా సంస్థల ఛైర్మన్‌ కడారి కరీంనగర్‌-జనత న్యూస్‌ రానున్న కరీంనగర్‌ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో తాను పోటీలో ఉంటానని ప్రకటించారు మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి. నగరంలోని ఓ...

ఆకట్టుకున్న హాఫ్‌ మారథాన్‌

ఉత్సాహంగా విద్యార్థులు, యువకుల ప్లాష్‌మాబ్‌ ఆకర్షనీయంగా జిల్లా కలెక్టర్‌, అధికారులు కరీంనగర్‌-జనత న్యూస్‌ వ్యాయామంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు నగరంలో హాఫ్‌ మారతాన్‌ నిర్వహించారు. అంబేద్కర్‌ స్టేడియంలో కరీంనగర్‌ సైక్లిస్టు అసోయేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం...

అమృత్‌ పథకంలో అవినీతి ఫిర్యాదుపై కేంద్రం విచారిస్తుంది

అవినీతికి పాల్పడుతున్న రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఆరోపనలు కరీంనగర్‌-జనత న్యూస్‌ అమృత్‌ పథకంలో అవినీతి జరిగిందని బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు చేస్తే కేంద్ర ప్రభుత్వం విచారణ చేపడుతుందన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి...

అశ్విన్‌ మాయా జాలం..షుబ్‌మన్‌ గిల్‌, రిషబ్‌ పంత్‌ చతురత..

బంగ్లాపై భారత్‌ ఘన విజయం తొలి టెస్ట్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై భారత్‌ ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్‌పై 280 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి, రెండు మ్యాచ్‌ల సీరీస్‌లో 1`0 ఆధీక్యంలో నిలిచింది....

‘ఆరోగ్య మహిళ’కు జై !

అందుబాటులో ఉచిత వైద్య సేవలు.. ఖరీదైన వ్యాధి నిర్ధారణ పరీక్షలు కూడా.. వారంలో రెండు రోజుల పాటు టెస్టులు కరీంనగర్‌ జిల్లాలో 9 ఆరోగ్య కేంద్రాల్లో.. 40 వేల మంది మహిళల రిజిస్ట్రేషన్‌ క్యాన్సర్‌, ఇతర వ్యాధుల గుర్తింపు కలెక్టర్‌, డీఎంహెచ్‌వో...

బిగ్‌బాస్‌లో అభయ్‌ పైనే అందరి దృష్టి

తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న రియాల్టీ షో బిగ్‌బాస్‌ ! రోజువారి భాగంలో కొన్ని సన్ని వేషాలు మాత్రమే ప్రేక్షకులకు చూపిస్తున్నారు. ఎపిసోడ్‌ను రక్తి కట్టించే సన్నివేషాలను ప్రేక్షకులకు అందిస్తున్నారు నిర్వాహకులు. గతంలో సోనియా`పృద్వి..తాజాగా...

నగరంలో సినీ నటుల సందడి

ఎస్వీజేసీలో రాంనగర్‌ బన్నీ సినిమా యూనిట్‌ కరీంనగర్‌-జనత న్యూస్‌ నగరంలో సందడి చేసింది రామ్‌నగర్‌ బన్నీ సినిమా యూనిట్‌. వావిలాల పల్లి ఎస్వీజేసీ కాలేజీ క్యాంపస్‌లో హీరో`హీరోయిన్‌లు సందడి చేశారు. కళాశాలలోని విద్యార్థులతో ముచ్చటించారు. తమ...

TOP AUTHORS

Avatar
197 POSTS0 COMMENTS
- Advertisment -

Most Read

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి సన్మానం

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page