Saturday, October 24, 2026

Arya Telugu Movie: ‘ఆర్య’కు 20 ఏళ్లు..

Arya Telugu Movie: వన్ సైడ్ లవ్ అనే కాన్సెప్ట్ తో వచ్చిన ఆర్య సినిమా అందరికీ గుర్తే ఉంటుంది. ఈ సినిమా రిలీజ్ అయి 2024 మే 7  నాటికి 20 ఏళ్లు పూర్తిచేసుకుంది. అల్లు అర్జున్ కెరీర్ ను  మలుపు తిప్పిన ఈ మూవీకి సుకుమార్ డైరెక్షన్ వహించారు. ఎలాంటి అంచనాలు లేకుండా 2004 మే 7న ఆర్య చిత్రం విడుదలైంది. దీనిని దిల్ రాజు నిర్మించారు. ఇందులో అల్లు అర్జున్ కు జోడిగా అనురాధ మెహతా నటించారు. సినిమా రిలీజ్ అయిన సమయంలో ఈ మూవీని ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత సినిమాకు వచ్చిన క్రేజ్ తో  125 రోజుల వరకు నడిచింది. ఆర్య సినిమా తెలుగులోనే కాకుండా   మలయాళం ఇండస్ట్రీలో కూడా సక్సెస్ అయింది. దీంతో అల్లు అర్జున్ కు అక్కడ ఫ్యాన్స్ పెరిగిపోయారు.  ఆర్యతో అల్లు అర్జున్ తో పాటు సుకుమార్ జీవితం కూడా మారిపోయింది. సంగీత దర్శకుడిగా దేవిశ్రీప్రసాద్ కు కూడా ఈ సినిమాతో మంచి గుర్తింపు వచ్చింది.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page