Friday, October 30, 2026

Ap Politics: ఏపీలో వైసీపీకి షాక్..

Ap Politics: విజయవాడ, జనతా న్యూస్:  ఆంధ్రప్రదేశ్ లో లోక్ సభతో పాటు శాసన సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడి రాజకీయాలు వేడేక్కుతున్నాయి. ఇందులో భాగంగా రాజకీయ నాయకుల పార్టీల మార్పులు జోరుగా సాగుతున్నాయి. తాజాగా అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్సీ డోక్కా మాణిక్య వరప్రసాద్ పార్టీని వీడే యోచనలో ఉన్నారు. కొంతకాలంగా ఆయన తాడికొండ సీటును ఆశిస్తున్నారు. ఈ సీటు దక్కకపోవడంతో ఆయన వైసీపీకి చెందిన పలు కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. దీంతో ఆయన పార్టీని వీడుతారని జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే టీడీపీలో చేరుతారా? అనే వార్తలు వస్తున్నా.. ఆ విషయంలో తటస్టంగా ఉంటున్నారు. కాగా డొక్కా మాణిక్య వరప్రసాద్ 2004, 2009లో తాడికొండ ఎమ్మెల్యేగా గెలుపొందారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page