Monday, November 2, 2026

అస్కార్ బరిలో మరో ఇండియన్ మూవీ

ముంబయ్:  భారత్ నుంచి మరో మూవీ ఆస్కార్ బరిలోకి నిలవనుంది. అక్షయ్ కుమార్ నటించిన తాజా చిత్రం ‘మిషన్ రాణిగంజ్’ను టిను సురేష్ దేశాయ్ తెరకెక్కించారు. ఈ సినిమా ఆస్కార్ రేసులో పోటీ పడేందుకు జనరల్ కేటగిరీలో ఇండిపెండెంట్ గా చిత్రబృందం నామినేషన్ వేసింది. ఈ సినిమా ఆస్కార్ బరిలో ఉండడంతో సోషల్ మీడియాలో ప్రశంసలు చెబుతున్నారు. ఆస్కార్ 2024లో అధికారిక ఎంట్రీ కోసం పలు భారతీయ చిత్రాలు పోటీపడుతున్నాయి. వీటిలో మలయాళ మూవీ ‘2018’ ఇప్పటికే పోటీలో నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ నుంచి మిషన్ రాణిగంజ్ పోటీ పడుతుంది. ఈ సినిమా కథ విసయానికొస్తే రాణి గంజ్ లో 65 మంది మైనర్లను కాపాడిన జశ్వంత్ సింగ్ గిల్ ఆధారంగా తెరకెక్కించారు. అయితే ఇది కమర్షియల్ గా సక్సెస్ కానప్పటికీ ఆస్కార్ బరిలో నిలవడంపై ప్రశంసలు దక్కుతున్నాయి.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page