Tuesday, October 27, 2026

అల్లు అర్జున్ ర్యాలీ.. ఇద్దరు కానిస్టేబుళ్లపై వేటు..

ఆంధ్రప్రదేశ్లోని నంద్యాలలో వైఎస్ ఆర్సీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతుగా సినీ స్టార్ అల్లు అర్జున్ ర్యాలీ తీసిన విషయం తెలిసిందే. ఈ ర్యాలీ కారణంగా ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. ర్యాలీపై ముందస్తు సమాచారం ఇవ్వలేదని ఆరోపణలపై టూ టౌన్ ఎస్పీ హెడ్ కానిస్టేబుల్ స్వామి నాయక్,  తాలూకా ఏసి కానిస్టేబుల్ నాగరాజును పీఆర్ కు బదిలీ చేశారు. మే 11న నంద్యాల వచ్చిన అల్లు అర్జున్ తన ఫ్రెండ్, నంద్యాల  వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ కు మద్దతుగా పర్మిషన్ లేకుండా ర్యాలీ నిర్వహించారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున ఈ ర్యాలీకి అనుమతి లేదని కొందరు ఫిర్యాదు చేయగా అల్లు అర్జున్, రవిలపై కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి, డిఎస్పి రవీందర్ రెడ్డి, టూ టౌన్ సి ఏ రాజారెడ్డి ల పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది, వారిపై 60 రోజుల్లో శాఖ పరమైన విచారణ పూర్తి చేయాలని సూచించింది.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page