Monday, October 26, 2026

Allu Arjun : అల్లు అర్జున్ మామకు కాంగ్రెస్ ఎంపీ టికెట్?

హైదరాబాద్, జనత న్యూస్:  భారత రాష్ట్ర సమితికి మరో బిగ్ షాక్ తగలనుంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక బీఆర్ఎస్ నుంచి వలసలు పెరుగుతున్నాయి. ఇప్పటికే మాజీ మంత్రి తాటి కొండ రాజయ్య, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ లాంటి వాళ్లు పార్టీని వీడారు. కారణం ఏదైనా ఒక్కొక్కరు గులాబీ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. తాజాగా సినీ హీరో, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ ఇంతకాలం బీఆర్ఎస్ లో కొనసాగారు. ఇప్పుడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇవాళో రేపో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన చంద్రశేఖర్ కు మల్కాజ్ గిరి ఎంపీ టికెట్ ఇస్తారనే ప్రచారం సాగుతోంది. అయితే ఎంపీగా పోటీ చేస్తే అల్లు అర్జున్ ప్రచారం చేస్తాడా? అనేది ఆసక్తిగా మారుతుంది.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page