Monday, October 26, 2026

వైఎస్ అవినాష్ రెడ్డికి ఊరట

కడప లోక్ సభ  ఎంపీగా పోటీ చేస్తున్న వైఎస్ అవినాష్ రెడ్డికి ఊరట లభించింది. మాజీమంత్రి  వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటూ బెయిల్ పై ఉన్న అవినాష్ కు శుక్రవారం మరోసారి తెలంగాణ హైకోర్టులో ఉపశమనం లభించింది. ఆయనకు గతంలో ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలంటూ ఇదే కేసులో అప్రూవర్ గా ఉన్న  దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు దానిని తోసిపుచ్చింది. వైయస్ వివేకా హత్య కేసులో నిందితుడిగా చేరిస్తూ గతంలో అవినాష్ రెడ్డిని అరెస్టు చేసిన సిబిఐ ఆయన విచారణకు సిద్ధమవుతున్న తరుణంలో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి బెయిల్ పొందారు. అయితే ఆ తర్వాత వివేకా కుమార్తె సునీత దీనిపై సుప్రీంకోర్టు ఆశ్రయించారు. ఇదే సమయంలో అవినాష్ రెడ్డి సాక్షుల్ని, తనను వేధిస్తున్నారని కారణం చెబుతూ ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ తెలంగాణ హైకోర్టు ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఇవాళ తీర్పు ఇచ్చింది.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page