Monday, October 26, 2026

కెనడాలో భారత సంతతికి చెందిన వ్యక్తి హత్య?

Canada:  భారత సంతతికి చెందిన బిల్డర్ కెనడాలో మృతి చెందారు. గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో ఆయన మరణించినట్లు తెలుస్తోంది. కెనడాలోని ఆల్బెట్ట ట్రావెల్స్ లోని కవానాగు పరిసర ప్రాంతాల్లో ఓ బిల్డింగ్ నిర్మాణ స్థానంలో సోమవారం పట్టపగలు ఈ సంఘటన జరిగినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. అక్కడ ఇద్దరు వ్యక్తులు బుల్లెట్ గాయాలతో చనిపోయారని మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారని చెప్పారు. అతనిని వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. దుండగులు జరిపిన కాల్పుల్లో ప్రముఖ నిర్మాణ సంస్థ యజమాని బుటాసింగ్ గిల్ గా గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతి చెందిన వ్యక్తితో పాటు మరో వ్యక్తి తీవ్ర గాయంగా పడ్డాడు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page