Wednesday, October 7, 2026

తిమ్మాయపల్లిలో శ్రీ మల్లికార్జున యాదవ సంఘం నూతన కమిటీ

బెజ్జంకి, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: బెజ్జంకి మండలం తిమ్మాయపల్లిలో శ్రీ మల్లికార్జున యాదవ సంఘం నూతన కమిటీ ఎన్నిక మంగళవారం నిర్వహించారు. సంఘం అధ్యక్షుడిగా మేకల యాదగిరి యాదవ్‌ను, ఉపాధ్యక్షుడిగా కల్లూరి నరేందర్‌ను, ప్రధాన కార్యదర్శిగా కల్లూరి ప్రభాకర్‌ను ఎన్నుకున్నారు. కార్యదర్శిగా మేకల శ్రీధర్‌, కోశాధికారిగా కల్లూరి రమేష్‌ ఎన్నికయ్యారు.

కార్యవర్గ సభ్యులుగా మేకల శ్రీకాంత్‌, కల్లూరి మహేందర్‌, మేకల రమేష్‌, కల్లూరి శ్రీనివాస్‌, కల్లూరి పెద్ద శ్రీనివాస్‌లను ఎంపిక చేశారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను యాదవ సంఘం నాయకులు ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ తమ ఎన్నికకు సహకరించిన యాదవ సంఘం నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. సంఘాన్ని మరింత అభివృద్ధి చేయడంతో పాటు యాదవుల ఐక్యత, సంక్షేమం కోసం సమష్టిగా కృషి చేస్తామని పేర్కొన్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

తిమ్మాయపల్లిలో శ్రీ మల్లికార్జున యాదవ సంఘం నూతన...

బెజ్జంకి, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: బెజ్జంకి మండలం తిమ్మాయపల్లిలో శ్రీ మల్లికార్జున యాదవ సంఘం నూతన కమిటీ ఎన్నిక మంగళవారం నిర్వహించారు....

రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఆల్ఫోర్స్ విద్యార్థుల ఎంపిక

జనతా న్యూస్, కరీంనగర్:క్రీడలు విద్యార్థుల్లో ఆసక్తి, ఏకాగ్రతను పెంపొందించడంతో పాటు ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి....

ప్రభుత్వ భూముల ఆక్రమణలపై చర్యలు చేపట్టాలి

బెజ్జంకి, అక్టోబర్ 5, జనతా న్యూస్: ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై వెంటనే బుల్డోజర్ చర్యలు చేపట్టాలని స్వేరోస్ నెట్‌వర్క్ జిల్లా మాజీ కోఆర్డినేటర్...

Most Popular

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

తిమ్మాయపల్లిలో శ్రీ మల్లికార్జున యాదవ సంఘం నూతన కమిటీ

బెజ్జంకి, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: బెజ్జంకి మండలం తిమ్మాయపల్లిలో శ్రీ మల్లికార్జున యాదవ సంఘం నూతన కమిటీ ఎన్నిక మంగళవారం నిర్వహించారు....

రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ఆల్ఫోర్స్ విద్యార్థుల ఎంపిక

జనతా న్యూస్, కరీంనగర్:క్రీడలు విద్యార్థుల్లో ఆసక్తి, ఏకాగ్రతను పెంపొందించడంతో పాటు ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తాయని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ వి....

ప్రభుత్వ భూముల ఆక్రమణలపై చర్యలు చేపట్టాలి

బెజ్జంకి, అక్టోబర్ 5, జనతా న్యూస్: ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై వెంటనే బుల్డోజర్ చర్యలు చేపట్టాలని స్వేరోస్ నెట్‌వర్క్ జిల్లా మాజీ కోఆర్డినేటర్...

You cannot copy content of this page