Tuesday, October 6, 2026

ప్రభుత్వ భూముల ఆక్రమణలపై చర్యలు చేపట్టాలి

బెజ్జంకి, అక్టోబర్ 5, జనతా న్యూస్: ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై వెంటనే బుల్డోజర్ చర్యలు చేపట్టాలని స్వేరోస్ నెట్‌వర్క్ జిల్లా మాజీ కోఆర్డినేటర్ ఉప్పులేటి బాబు డిమాండ్ చేశారు. హైకోర్టు తీర్పు, ఆర్డీఓ ఆదేశాల మేరకు తహసీల్దార్ విచారణ అనంతరం ప్రొసీడింగ్స్ జారీ చేసినప్పటికీ వాటిని అమలు చేయడంలో స్థానిక అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. సోమవారం బెజ్జంకి మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

ప్రభుత్వ భూముల ఆక్రమణలపై చర్యలు చేపట్టాలి

బెజ్జంకి, అక్టోబర్ 5, జనతా న్యూస్: ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై వెంటనే బుల్డోజర్ చర్యలు చేపట్టాలని స్వేరోస్ నెట్‌వర్క్ జిల్లా మాజీ కోఆర్డినేటర్...

గౌరవెళ్లి ప్రాజెక్టు సమీక్షలు ప్రజలను మభ్యపెట్టడానికే

బిఆర్ఎస్ నాయకులు మల్లికార్జున్‌రెడ్డిహుస్నాబాద్,జనత న్యూస్: ప్రజల దృష్టిని మళ్లించడానికే కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవెళ్లి ప్రాజెక్టుపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోందని, ప్రాజెక్టును ఎన్ని...

ఆలయ కమిటీ ఎన్నిక

తిమ్మాపూర్, జనతా న్యూస్ తిమ్మాపూర్ మండలంలోని మహాత్మనగర్ శ్రీశ్రీశ్రీ తాపాల లక్ష్మీనృసింహాస్వామి ఆలయ నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు....

గూడెం గ్రామంలో పరిసరాల పరిశుభ్రత

బెజ్జంకి, అక్టోబర్ 4, జనతా న్యూస్: బెజ్జంకి మండలం గూడెం గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఆదివారం పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని...

Most Popular

You cannot copy content of this page