Sunday, October 4, 2026

మృతురాలి కుటుంబ సభ్యుల పరామర్శ

బెజ్జంకి, అక్టోబర్ 4, జనతా న్యూస్: బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామానికి చెందిన నాంపల్లి పద్మ (43) అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి కరివేద మహిపాల్ రెడ్డి, బీజేపీ బెజ్జంకి మండల అధ్యక్షుడు కొలిపాక రాజు ఆదివారం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు బోయినపల్లి అనిల్ రావు, బోయినపల్లి వరుణ్ రావు, తోటపల్లి గ్రామ ఉపసర్పంచ్ నాంపల్లి శంకర్, సందరి శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

గౌరవెళ్లి ప్రాజెక్టు సమీక్షలు ప్రజలను మభ్యపెట్టడానికే

బిఆర్ఎస్ నాయకులు మల్లికార్జున్‌రెడ్డిహుస్నాబాద్,జనత న్యూస్: ప్రజల దృష్టిని మళ్లించడానికే కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవెళ్లి ప్రాజెక్టుపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తోందని, ప్రాజెక్టును ఎన్ని...

ఆలయ కమిటీ ఎన్నిక

తిమ్మాపూర్, జనతా న్యూస్ తిమ్మాపూర్ మండలంలోని మహాత్మనగర్ శ్రీశ్రీశ్రీ తాపాల లక్ష్మీనృసింహాస్వామి ఆలయ నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు....

గూడెం గ్రామంలో పరిసరాల పరిశుభ్రత

బెజ్జంకి, అక్టోబర్ 4, జనతా న్యూస్: బెజ్జంకి మండలం గూడెం గ్రామపంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో ఆదివారం పరిసరాల పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని...

మృతురాలి కుటుంబ సభ్యుల పరామర్శ

బెజ్జంకి, అక్టోబర్ 4, జనతా న్యూస్: బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామానికి చెందిన నాంపల్లి పద్మ (43) అనారోగ్యంతో ఇటీవల మృతి చెందారు....

Most Popular

You cannot copy content of this page