Sunday, September 27, 2026

న్యాయవాదుల కో-ఆపరేటివ్ సొసైటీ కార్యాలయం ప్రారంభం

కరీంనగర్,జనతా న్యూస్: కరీంనగర్ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అడ్వకేట్ మ్యూచువల్ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ థ్రిఫ్ట్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ నూతన పరిపాలనా కార్యాలయాన్ని శుక్రవారం జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ జడ్జి ఎస్. శివకుమార్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ గడ్డం లక్ష్మణ్ మాట్లాడుతూ న్యాయవాదులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన సొసైటీ సేవలను న్యాయవాదులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సొసైటీ అభివృద్ధికి న్యాయవాదులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సొసైటీ ద్వారా అందించే సేవలు భవిష్యత్తులో మరింత విస్తరించాలని పలువురు న్యాయవాదులు ఆకాంక్షించారు.

కార్యక్రమంలో వైస్ చైర్మన్ సి.హెచ్. కిరణ్‌కుమార్, సెక్రటరీ బెజ్జంకి శ్రీకాంత్, జాయింట్ సెక్రటరీ బొడ్ల గీతారాణి, ట్రెజరర్ సుంకే దేవకిషన్, బోర్డు డైరెక్టర్లు డా. ఎం. మదన్‌బాబు, బి. శివకుమార్, ఎం. అనురాధ, సి.హెచ్. భూమాచారి, బి. శ్రీనివాస్, బి. స్వామి, బి. శాంతికుమార్, యు. కరుణశ్రీతో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

రాజకీయాలకు అతీతంగా సహకరించాలి

ఆర్‌ఓబీ పనులు వేగవంతం చేయాలి తీగలగుట్టపల్లి మీదుగా వెళ్లే అన్ని గ్రామాలకు శాశ్వత రవాణా సౌకర్యం కల్పించాలి జనతా ప్రతినిధితో మేయర్...

28న కరీంనగర్‌లో ‘శాతవాహన గ్రామీణ సంత’

వాల్ పోస్టర్ ఆవిష్కరించిన మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్

మత సామరస్యంతోనే దేశాభివృద్ధి

కరీంనగర్: మత సామరస్యంతో హిందూ, ముస్లిం, సిక్కు తదితర అన్ని మతాల ప్రజలు కలిసిమెలిసి జీవించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని మాజీ మంత్రి, కరీంనగర్...

న్యాయవాదుల కో-ఆపరేటివ్ సొసైటీ కార్యాలయం ప్రారంభం

కరీంనగర్,జనతా న్యూస్: కరీంనగర్ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అడ్వకేట్ మ్యూచువల్ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ థ్రిఫ్ట్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ నూతన పరిపాలనా కార్యాలయాన్ని శుక్రవారం జిల్లా ప్రిన్సిపల్...

Most Popular

You cannot copy content of this page