Monday, October 26, 2026

హర్యానలో అతి విశ్వాసంతోనే కాంగ్రెస్‌ ఓటమి

హర్యాణలో కాంగ్రెస్‌ ఓటమికి అతి విశ్వాసమే కారణమన్నారు మజ్లిస్‌ ఎంపి అసదుద్దీన్‌ ఓవైసీ. జమ్ము కశ్మీర్‌, హర్యానా ఎన్నికల ఫలితాలలపై ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. హర్యానాలో బీజేపీపై తీవ్ర వ్యతిరేక ఉన్నప్పటికీ అక్కడ కాంగ్రెస్‌ గెలువ లేక పోవడం ఆశ్చర్యం కల్గిస్తుందని పేర్కొన్నారు. ఓటమికి ఈవీఎంలే కారణమని కాంగ్రెస్‌ చెప్పడాన్ని ఆయన తప్పు పడ్టారు. కాంగ్రెస్‌ గెలిచిన రాష్ట్రాల్లో ఈవీఎంల గురించి ఎందుకు మాట్లాడడం లేదని ఓవైసీ ప్రశ్నించారు. కాగా..హర్యానాలో కాంగ్రెస్‌ గెలుస్తుందని అన్ని సర్వేలు ప్రకటించినప్పటికీ అనూహ్యంగా బీజేపీ విజయం సాధించడం పట్ల కాంగ్రెస్‌ జీర్ణించుకోలేక పోతుంది.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page