Monday, October 26, 2026

ఖైరతాబాద్‌ మహా గణపతి ఆదాయం ఎంతంటే..

హైదరాబాద్‌ :
తెలంగానలో ఖైరతాబాద్‌ మహాగణపతి ప్రత్యేకతలు చెప్పనక్కర లేదు. అనేక రికార్డులు సొంతం చేసుకున్న ఇక్కడి గణనాథునికి కానుకలూ అదే స్థాయిలో వచ్చాయి. నేడు జరుపుతున్న నిమజ్జనం సందర్భంగా సోమవారం హుండీని లెక్కించారు. కానుకల ద్వారా రూ. 70 లక్షలు, వివిధ సంస్థల ప్రకటన రూపంలో మరో రూ. 40 లక్షలు వచ్చినట్లు ఉత్సవ కమిటీ ప్రకటించింది. ఇంకా ఆన్‌లైన్‌, నగదు, ఇతరాత్ర ఆధాయాన్ని లెక్కించాల్సి ఉందని తెలిపారు. కాగా..ఖైరతాబాద్‌ మహా గణపతి శోభాయాత్రకు విశేష జనం తరలి వచ్చారు. వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా లక్షలాది మంది ఈ వేడుకలను తిలకిస్తున్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page