Monday, October 26, 2026

ప్రధాని మోదీ బహుమతులు కావాలా..ఐతే..

ఢిల్లీ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి వచ్చిన బహుమతులు సొంతం చేసుకోవాలను కుంటున్నారా..అయితే..మంగళవారం(నేడు) నుండి అక్టోబర్‌ 2 వరకు నిర్వహించే వేలంలో పాల్గొనండి. వివిధ వర్గాలు, ప్రముఖులు ఇచ్చిన విలువ కట్టలేని అనేక బహుతులను వేలం వేస్తున్నారు. స్పోర్ట్స్‌ షూ మొదలు కుని వెండి వీణ, ఇతర ప్రతిమలు, వస్తువులు..ఇలా 600 రకాల గిఫ్ట్స్‌ను వేలం వేస్తున్నారు. వీటి విలువ కోటిన్నరకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. గుజరాత్‌ సీఎంగా ఉన్న కాలం నుండి ఇలా వేలం వేస్తూ..ఆ డబ్బును అభివృద్ధి, ఇతర సామాజిక కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. ఈ సారి వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని గంగానది ప్రక్షాళన నిధికి అందజేయనున్నట్లు సంస్కృతిక శాఖ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వీటిని దక్కించుకోవాలంటే..వేలం పాటలో పాల్గొని సొంతం చేసుకోవాల్సిందే. ప్రపంచంలోనే అత్యంత ప్రజాధరణ పొందిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి వచ్చిన బహుమతులు సొంతం చేసుకునే అదృష్టవంతులెవరో !

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page