Monday, October 26, 2026

ప్రముఖ డ్యాన్స్‌మాస్టర్‌పై అత్యాచారం కేసు

హైదరాబాద్ :
ప్రముఖ డ్యాన్స్‌ మాస్టర్‌ జానీపై అత్యాచారం, లైంగిక వేధింపుల కేసు నమోదైంది. హైదరాబాద్‌ రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో ఓ యువతి ఫిర్యాదు చేయడంతో జీవో ఎఫ్‌ఐఆర్‌ చేశారు పోలీసులు. నార్సింగ్‌లో తనను వేధించాడని ఆరోపించడంతో రాయదుర్గం నుండి నార్సింగ్‌ పోలీస్‌ స్టేషన్‌కు కేసును బదిలీ చేశారు పోలీసు అధికారులు. అవుట్‌ డోర్‌కు వివిధ నగరాలకు వెల్లినప్పుడు జానీ మాస్టర్‌ తనను వేధించాడని జానీ మాస్టర్‌తనను వేధించాడని జూనియర్‌ కొరియోగ్రాఫర్‌ చేసిన ఆరోపనలు సంఛలనం రేపుతున్నాయి. ఈ కేసును పోలీసు అధికారులు పలు కోణాల్లో దర్యాప్తు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తుంది. సినీ పరిశ్రమకు అనుబంధంగా కొరియోగ్రఫ్రీ విభాగంలో వేదింపుల ఆరోపనలు, ఫిర్యాదుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకునే అవకాశాలున్నాయి. కేరళలో హేమ కమిటీ నివేదిక నేపథ్యంలో టాలీవుడ్‌లోనూ వేధింపులపై విచారణ జరుపాలని ఇటీవలే ప్రముఖ నటి సమంతా చేసిన సూచనలు, తాజాగా జానీ మాస్టర్‌పై లైంగిక వేదింపుల ఆరోపనల నేపథ్యంలో పోలీసుల విచారణలో తేలే అంశాలపై చర్చ జరుగుతోంది.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page