Tuesday, October 27, 2026

బార్‌బర్‌కు రాహుల్‌ గాంధీ బహుమతి

ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రంలోని రాయ్‌బరేలీ పార్లమెంటులోని లాల్‌ గంజ్‌లో సెలూన్‌ నిర్వాహకుడు మిథున్‌కు బహుమతి పంపాడు కాంగ్రెస్‌ అగ్రనేత, పార్లమెంటు ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ. మే 13న గత పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో లాల్‌గంజ్‌ బహిరంగ సభకు హాజరైన సందర్భంలో ó..మిథున్‌ సెలూన్‌లో గడ్డం ట్రిమ్మింగ్‌ చేయించుకున్నారు రాహుల్‌ గాంధి. ఈ సందర్భంగా బార్బర్‌ కష్ట సుఖాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. మూడు నెలల తరువాత..ఆ సెలూన్‌ వద్దకు వాహనంలో రెండు కుర్చీలు, ఇన్వెర్టర్‌ సెట్‌, ఇతర సామాగ్రీని పంపించారు రాహుల్‌ గాంధీ. దీంతో బార్‌బర్‌ మిథున్‌ సంతోషం వ్యక్తం చేస్తూ రాహుల్‌ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో పర్యటించినప్పుడు సాధారణ, నిరుపేదలను కలుస్తుంటారు రాహుల్‌ గాంధీ. వారి సాదక బాధకాలు అడిగి తెలుసుకుంటూ ఉంటారు. ఇందులో భాగంగా లాల్‌గంజ్‌లో సెలూన్‌ నిర్వాహకున్ని కలసిన రాహుల్‌ గాంధీ..అతని అవసరాలను తీర్చడం విశేషం.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page