Tuesday, October 27, 2026

మంత్రులు, ఎమ్మెల్యే ఒకే చోట..


కరీంనగర్‌-జనత న్యూస్‌
విమర్శలు`ప్రతి విర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు ఒకేచోట కలిశారు. కరీంనగర్‌లో నిన్న గణేశ్‌ నవరాత్రి పూజోత్సవంలో కేంద్ర మంత్రి బండి సంజయ్‌, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్‌, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ ఓకే చోట తారాస పడడం ఆసక్తి నెలకొంది. దీంతో పాటు ఆదివారం నగరంలోని పలు కార్యక్రమాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌, రాష్ట్ర మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే కమలాకర్‌, మేయర్‌ సునిల్‌ రావు కలసి పాల్గొన్నారు. లేపాక్షి ఆసుపత్రి, సాఫ్‌రాణి హౌజ్‌ను వారు కలసి ప్రారంభించడం చర్చనీయాంశంగా మారింది. కొద్ది సంవత్సరాలుగా ఎక్కడా కలసి కనిపించని బీఆర్‌ఎస్‌, బీజేపీ ప్రజాప్రతినిధులు.. ఇలా ఒకే  చోట కలసి కార్యక్రమాల్లో పాల్గొని సంతోషంగా గడపడం చర్చనీయాంశంగా మారింది.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page