Monday, October 26, 2026

రెచ్చగొట్టే పోస్టులు షేర్‌ చేస్తే కఠిన చర్యలు

సిరిసిల్ల-జనత న్యూస్‌
సోషల్‌ మీడియాలో మత విద్వేశాలు, ఇతరాత్ర రెచ్చగొట్టే పోస్టులు షేర్‌ చేసినా, పోస్టులు పెట్టినా, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్‌ మహాజన్‌. ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు. ప్రజలెవరూ మతవిద్వేషాలు పెంచేలా పోస్టులు పెట్టవద్దని , శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాలైన ఫేస్‌ బుక్‌, వాట్సాప్‌, ట్విట్టర్‌, ఇంస్టాగ్రామ్‌ మొదలైన వాటిలో మతవిద్వేషాలకు సంబంధించిన ఫెక్‌ మెసేజ్‌లు, వీడియోలు, ప్రజలెవరూ పోస్ట్‌ లు చేయడం, ఫార్వార్డ్‌ చేయడం చేయవద్దని, ఒకవేళ తమ ఆదేశాలను ఉల్లంఘించి ఫార్వార్డ్‌ చేసిన వారితో పాటుగా గ్రూప్‌ ఆడ్మిన్‌ లపై చట్టరీత్యా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రజలు ఎలాంటి ఉద్వేగాలకు లోనూ కాకుండా సంయమనం పాటిస్తూ శాంతి భద్రతల పరిరక్షణలో పోలీస్‌ శాఖకు సహకరించాలని కోరారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page