Monday, October 26, 2026

రోడ్లపై ఆవులు, గేదెలను వదిలితే..

గోశాలకు తరలించేలా చర్యలు
మున్సిపల్‌ కమీషనర్‌ హెచ్చరిక

కరీంనగర్‌-జనత న్యూస్‌
రోడ్లపై ఆవులు, గేదెలను వదిలేసి వెళ్తే, గోశాలకు తరలిస్తామని కరీంనగర్‌ మున్సిపల్‌ కమీషనర్‌ చాహాత్‌ బాజ్‌ పాయ్‌ యజమానులను హెచ్చరించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. బుధవారం నుండి నగరపాలక సంస్థ పశు సంవర్థక విభాగం అధికారులు, సిబ్బందికి పలు ఆదేశాలు జారీ చేశారు. వీదుల్లో సంచరిస్తున్న పశువులను పట్టి గోశాలకు తరలించాలని అధికారులకు సూచించారు. నగరంలోని రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ పశువులు తిరగడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. ఎవరి పశువులను వారు బాధ్యతగా, ఇంటి పరిసరాల్లోని పాకల్లో ఉంచుకునేలా చూసుకోవాలని పశువుల యజమానులకు సూచించారు. పశువులు రోడ్ల పై గాని, వీదుల్లో గాని కనిపిస్తే వాటిని నేరుగా గోశాలకు తరలిస్తామని, ఆ తరువాత తమకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోబోమని హెచ్చరించారు. పశు యజమానులు బాధ్యతలు వహించి నగర ప్రజలు, సంస్థకు సాకారం అందించాలని కోరారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page