Monday, October 26, 2026

టాప్‌ త్రీలో బాలీవుడ్‌ తార శ్రద్దా కపూర్‌

ప్రజలు సినీ నటులను ఎక్కువగా ఫాలో అవుతున్నారు. ప్రధాన మంత్రిని మించీ సోషల్‌ మీడియాలో వారిని ఎక్కువగా ఫాలో అవుతున్నారనే విషయం విస్మయానికి గురి చేస్తుంది. ఇన్‌స్టాలో బాలీవుడ్‌ హీరోయిన్‌ శ్రద్దా కపూర్‌ ఇప్పుడు థర్డ్‌ ప్లేస్‌కు చేరుకోవడం ఇందుకు నిదర్శనం. ఆమెకు 91.4 మిలియన్ల ఫోలోవర్స్‌ ఉండడం విశేషం. మొదటి స్థానంలో కోహ్లీ ఉండగా, రెండో స్థానంలో ప్రియాంక చోప్రా నిలిచారు. గతంలో మూడో స్థానంలో ప్రధాని నరేంద్ర మోదీ ఉండగా, ఆ స్థానాన్ని శ్రద్ధా కపూర్‌ ఆక్రమించారు. బాహుబలి, సాహు సినిమాల్లో నటించిన శ్రద్ధా కపూర్‌..తాజాగా విడుదలైన స్త్రీ`2 సినిమాలో నటించింది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. పది రోజుల్లో రూ. 500 కోట్ల కలెక్షన్‌ దాటేసిందంటే..ఈ సినిమా ఏ మేరకు హిట్‌ అయిందో అర్థం చేసుకోవచ్చు. ఇన్‌స్టాలో ఆమెను ఫాలో అయ్యే సంఖ్య పెరగడం, ప్రధాన మంత్రిని సైతం దాటేయడం సర్వత్రా ఆసక్తి రేపుతోంది. అయితే..క్రికెటర్లు, సినీ హీరోయిన్స్‌ను ప్రజలు ఎక్కువగా ఫాలో అవుతున్నారనే దానికి తాజా ఉదాహారణ శ్రద్ధా కపూర్‌కు ఫాలోవర్స్‌ పెరగడమే.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page