Tuesday, October 27, 2026

బోనాల పాట అదుర్స్..

హైదరాబాద్‌ :
రాష్ట్ర ప్రభుత్వ బోనాల పాటను ఆవిష్కరించారు రాష్ట్ర మంత్రులు. హైదరాబాద్‌ సచివాలయం లోని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ కార్యాలయంలో సుపధ క్రియేషన్స్‌ రూపొందించిన బోనాల జాతర పాటను రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్‌,జూపల్లి కృష్ణారావు ఆవిష్కరించారు. అనంతరం స్క్రీన్‌ ద్వారా పాటను వీక్షించారు. ఈ పాటకు సంగీతం ఎంఎం శ్రీలేఖ, లిరిక్స్‌ తంగెళ్ళ శ్రీదేవి రెడ్డి, సింగర్‌ కీర్తన శర్మ, నృత్యం నాగ దుర్గ, దర్శకత్వం చేతన్‌, ఉదయ్‌ ఎడిటింగ్‌ చేశారు. ఈ సందర్భంగా పాటకు సహకరించిన వివిధ రంగాల కళాకారులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సాంస్కృతిక శాఖ సెక్రటరీ వాణి ప్రసాద్‌, దేవాదాయ శాఖ సెక్రటరీ హన్మంతరావు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరిక్రిష్ణ, కరీంనగర్‌ కాంగ్రెస్‌ నేత వెలిచాల రాజేందర్‌ రావు, పొన్నం రవిచంద్ర, చందర్‌ పాల్గొన్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page