Tuesday, October 27, 2026

టాటూలు వేసుకుంటున్నారా..?

హనుమకొండ, జనతా ప్రతినిధి: ఒంటిపై ఎక్కడపడితే అక్కడ టాటూలు వేసుకోవడం ఓ ఫ్యాషన్ అయిపోయింది. ఒకప్పుడు ప్రేమతో తల్లిదండ్రుల పేర్లు నేతిపై రాసుకునేవారు కానీ ఇప్పుడు పెద్ద పెద్ద డిజైన్లతో కూడిన టాటూలను ఒంటిపై వేసుకుంటున్నరు ఇప్పటి యువత. టాటూ వేసుకోవడం అందంగానే ఉన్నా దానితో బ్లడ్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. టాటూలతో లింఫోమా అనే బ్లడ్ క్యాన్సర్ వచ్చే ముప్పు 21 శాతం అధికంగా ఉందని స్వీడన్ దేశానికి చెందిన శాస్త్రవేత్తలు వెల్లడించారు. 20 నుండి 60 ఏళ్ల వయసు ఉన్న 12 వేల మందిపై వారు అధ్యయనం చేయగా ఈ నిజాలు వెళ్లడయ్యాయట. చర్మంపై టాటు ఇంకు పడగానే రోగ నిరోధక వ్యవస్థ ప్రభావానికి గురవుతుందని, దీంతో లింఫోమా క్యాన్సర్ రావచ్చని, టాటూ సైజును బట్టి తీవ్రత ఉంటుందని, దీనిపై మరింతగా లోతైన పరిశోధనలు అరగాల్సి ఉండని నిపుణులు చెబుతున్నారు. అందంగా ఉందని టాటూ వేసుకునే బదులు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మంచిది. టాటూ తో వచ్చేది ఏమీ లేదని ఇస్తున్నారు. ఆరోగ్య నిపుణులు సలహా

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page