Saturday, October 31, 2026

హార్థిక్ పాండ్యా దంపతులు విడిపోతున్నారా?

భారత ఆల్ రౌండర్ హార్దిక్ పాండే తన భార్య నటాషా స్టాంకో విచ్ తో విడాకులు తీసుకుంటారా?   వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ జంట విడిపోయారని విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టుకు మెట్టెక్కారని ప్రచారం సాగుతోంది. విడాకుల అనంతరం పాండ్యా భరణం కింద భార్య నటాషాకు తన ఆస్తుల్లో 70% వాటా ఇవ్వనన్నట్లు సమాచారం. అయితే హార్థిక్ పాండ్యా నటాషా విడిపోయారని కానీ, విడాకులు తీసుకోబోతున్నారు కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. ఇదంతా సోషల్ మీడియా ద్వారానే  ప్రచారం సాగుతోంది. అందుకు కారణాలు లేకపోలేదు నాలుగు రోజుల క్రితం పాండ్యా  సతీమణి తన ఇంస్టాగ్రామ్ లో పాండ్యా పేరును తొలగించింది. దీంతో  అప్పటి నుంచి  ఊహాగానాలు మొదలయ్యాయి. అంతేకాకండా నటాషా  సాంకో విచ్ పాండ్యా అని ఉంటే ఇప్పుడు దానిని నటాషా కే పరిమితం చేశారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page