కేరళలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ కారణంగా కొన్ని జిల్లాలు తడిసి ముద్దాయి. 24 గంటల్లో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో 200 మీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయింది. రుతుపవనాలు రాకముందే కేరళాలో కూర్చున్న భారీ వర్షాన్ని నేపథ్యంలో భారత వాతావరణ శాఖ మే 24వ తేదీన మూడు జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలోని పతనం తిట్ట, కొట్టాయం, విడుక్కి జిల్లాలో భారీ నుంచి అధికారి వర్షాలు కురుస్తాయని తెలిపింది. శుక్రవారం కొచ్చి ఎర్నాకులం కిషోర్ సహా ప్రధాన నగరాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. వర్షపు రోడ్లపైకి వచ్చి చేరుకోవడంతో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి దీంతో పారి ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులను తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కిషోర్ లోని సెయింట్ థామస్ రోడ్డు ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో వాహనాలు దెబ్బతిన్నాయి.
కేరళలో కుండపోత..
- Advertisment -