Monday, October 26, 2026

లైలా ఖాన్ హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష

లైలా ఖాన్ హత్య కేసులో ఆమె మారు తండ్రి కి ఉరిశిక్ష పడింది.  కాశ్మీర్లో నివసించే పర్వేజ్ తక్..   లైలా ఖాన్ తల్లి శేలినా మూడవ భర్త. అతను మర్డర్ కేసులో 2012లో అరెస్ట్ అయ్యాడు. లైలా ఖాన్, ఆమె అక్క అజ్మీనా కవల  తోబుట్టువులు ఇమ్రాన్, కజిన్ రేష్మ , తల్లి శెలీనా హత్య చేసినందుకు పర్వేజ్ తక్ కు ఉరి శిక్ష పడింది.  లైలాఖాన్ తండ్రి, సెలీనా మొదటి భర్త నాదెల్ పటేల్ ఆరుగురు కుటుంబ సభ్యులు తప్పిపోయారని తన మారు తండ్రి (శెలినా రెండో భర్త)పై ఓషివారా పోలీస్ స్టేషన్లో లైలాఖాన్ ఫిర్యాదు చేసింది. కానీ ఆరుగురిని హత్య చేసి సెలీనా మూడవ భర్త  పర్వేజ్ తక్ పారిపోయాడు. చివరి సారిగా ఇగత్ పురిలో లైలాఖాన్ తల్లి శెలినా పర్వేజ్ తక్ తో కలిసి ఉంది. ఇక్కడే వీరిద్దరి మధ్య వివాదం చోటు చేసుకుుంది. అక్కడే ఆమెను హత్య చేసిటనట్లు నిర్దారణ అయింది.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page