Saturday, October 31, 2026

ఆర్సీబీ ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పిన వాట్సన్

బెంగుళూరు: రాయల్ చాలెంజర్ స్ బెంగళూరు ప్లేయర్ వాట్సన్ క్రికెట్ అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. ఆర్ సి బి ఓడిపోవడానికి తాను కారణమయ్యాడని తెలిపారు. అయితే ఈ మ్యాచ్ 2016లో జరిగిన ఐపీఎల్ లోనిది.  తాజాగా షేన్ వాట్సన్ బెంగళూరులోని రెసిడెన్సి యూనివర్సిటీలో మాట్లాడుతూ ఫ్యాన్స్ కు క్షమాపణలు చెప్పాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఇక్కడ ఉన్న ఆర్సీబీ అభిమానులందరికీ నేను క్షమాపణ చెప్పాలి. దానికి కారణం చిన్న స్వామి స్టేడియంలో 2016 ఐపీఎల్ ఫైనల్ ఫైనల్ లో నా కారణంగా ఓడిపోయింది.  ఫైనల్ కి ముందు నేను బాగా సిద్ధమయ్యాను. జట్టు కోసం గొప్ప ప్రదర్శన ఇవ్వాలని ఆశించాను. కానీ అలా జరగలేదు. ఫైనల్ లో చెత్త బౌలింగ్ తో  ఆర్సిబి ఓడిపోవడానికి కారణమయ్యాను’ అని చెప్పాడు.

అయితే 2016లో సన్రైజర్స్ తో జరిగిన ఫైనల్ లో బెంగళూరు ఓడిపోవడానికి వాట్సన్  కారణమని అందరికీ తెలిసిందే.  ఆ సిరీస్ ఆల్ రౌండర్ బ్యాటింగ్ బౌలింగ్లో దారుణంగా విఫలమయ్యాడు. ఇక చిన్న స్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో  మొదట బౌలింగ్లో 41 పరుగులు ఇచ్చాడు. బ్యాటింగ్లో తొమ్మిది బంతుల్లో ఒక సిక్స్ తో సహా 11 పరుగులు మాత్రమే చేశారు. దీంతో ఆర్సీబీ  8 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే ప్రస్తుత సీజన్లో ఆర్సిబీ ప్లే ఆఫ్ కు వెళ్ళింది. ఈ సందర్భంగా  షేన్ వాట్సన్  చేసిన వాఖ్యలు ఆసక్తికరమయ్యాయి.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page