Tuesday, November 3, 2026

రైతులకు తీపి కబురు

హైదరాబాద్, జనత న్యూస్: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రైతులకు వర్షాలు తీపి కబురు చెప్భాపాయి.  భారత వాతావరణ శాఖ తెలిపిన ప్రకారం నైరుతి రుతుపవనాలు నాలుగు రోజులు అటు ఇటుగా అంటే  మే 31 నాటికి కేరళ తీరని తాకే అవకాశం ఉన్నాయి.  ఆ తర్వాతే భారత దేశ భూభాగమంతా విస్తరించనున్నాయి.  మే 31న కేరళను తాకడంతో నాలుగు నెలల పాటు వర్షాలు ఉంటాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. సాధారణంగా రుతుపవనాలు జూన్ 1న దేశంలోకి ప్రవేశిస్తాయి. ఆ తర్వాత దేశమంతా వ్యాపిస్తాయి. కానీ ఈసారి మే 31 నాటికి కేరళలో రుతుపవనాలు ప్రవేశించి..  సానుకూలంగా మారే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో సాధారణంగా మే నెలలో ఎండలు దంచి కొడతాయి. కానీ ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు తేలికపాటి వర్షాలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలను విస్తాయని వెల్లడించింది

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page