Sunday, October 25, 2026

ఇక కేవైసీ వివరాల నమోదు సులభతరం..!

కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీ ద్వారా కేవైసీ  వివరాల ధ్రువీకరణ ప్రక్రియ సులభతరం చేయాలని సెబీ నిర్ణయించుకుంది. కొత్త విధానంలో శాశ్వత ఖాతా (పాన్) సంఖ్య, పేరు, చిరునామా, మొబైల్ నెంబర్ లాంటి వివరాలు ఆదాయపు పన్ను విభాగం డేటా బేస్,  డిజి లాకర్, ఎం ఆధార్ వంటి   అధికారిక డేటా బేస్ ఆధారంగా కేఆర్ఏలు ధ్రువీకరిస్తాయి. అధికారిక డేటా ఆఫీస్ ప్రకారం కేవైసీ వివరాలు సరిగ్గా ఉన్నట్లు తెలిస్తేనే వాటిని ధృవీకరించిన వివరాలుగా పరిగణిస్తారని సిగ్నస్ జి సహా వ్యవస్థాపకుడు, సీఈఓ అంకిత్ రతన్ తెలిపారు. డిజిటల్ పద్ధతిలో గుర్తింపు పత్రాల పరిశీలన విషయంలో చాలా మంది ముదుపరులు ఎదుర్కొంటున్న సమస్యలకు కొత్త విధానం పరిష్కారం చూపుట అవకాశం ఉందని తెలిపారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page