హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఫ్యామిలీ స్టార్’. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ పరుశురాం దర్శకత్వం వహించాడు. లాగే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాకు నిర్మాతగా ఉన్నారు. ఏప్రిల్ లో రిలీజ్ అయిన ఈ మూవీ పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే ఫ్యామిలీ స్టార్ మూవీ సమయంలోనే హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా విజయ్ తో మరో సినిమా చేస్తాను అని దిల్ రాజు చెప్పాడు. ఈ నేపథ్యంలో రీసెంట్ గా ఓ మూవీని స్టార్ట్ చేశారు. ఈ సినిమాను ‘శ్రీకారం’ ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ బర్త్ డే సందర్భంగా ఇటీవల ఈ సినిమా గురించి వెల్లడించారు. ఇది గ్రామీణ నేపథ్యంలో సాగే యాక్షన్ మూవీ తెలుస్తుంది.ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సాయి పల్లవి విజయ్ సరసర నటిస్తున్న ట్లు సమాచారం నటిస్తోంది.
విజయ్ సరసన సాయిపల్లవి
- Advertisment -