Friday, October 30, 2026

నేడు ఢిల్లీ, లక్ నౌ మధ్య పోరు.. మిగతా జట్లపై ప్రభావం..

ఐపీఎల్ 2024 సీజన్ లో భాగంగా మంగళవారం ఢిల్లీ, లక్ నౌ మధ్య పోరు సాగనుంది. పాయింట్లు పట్టికలో ఈ రెండు జట్లు చెరో 12 పాయింట్లతో ఉన్నాయి. ఈ రెండు జట్లు ఆరు, ఏడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. అయితే ఢిల్లీకి ఇదే చివరి మ్యాచ్ కానుంది.  ఇందులో విజయం సాధిస్తే ఏడు విజయాలతో 5వ స్థానానికి చేరుకోవచ్చు. ఒకవేళ ఓడిపోతే నెట్వర్క్ రేట్ లో మైనస్ లో ఉన్న కారణంగా నేరుగా  ఎలిమినేట్ అవుతుంది. లక్ నౌ కు ఇంకా  రెండు మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. నేడు ఢిల్లీ పై గెలిస్తే ఆ తర్వాత ముంబై పై విజయం సాధిస్తే ప్లే ఆఫ్ కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.  అయితే ఈరెండు జట్ల మధ్య జరిగే పోరు మిగతా జట్లపై ప్రభావం చూపనున్నాయి.  చెన్నై, సన్ రైజర్స్ తమ తర్వాత  మ్యాచ్లో ఓడిపోతే అప్పుడు లక్ నౌకు ఛాన్స్  ఉంటుంది. నేటీ మ్యాచ్లో లక్నో ఓడితే దాదాపు పుష్కరించినట్లే. లక్నో తర్వాత రెండు మ్యాచ్లో గెలిస్తే దాని ప్రభావం హైదరాబాద్ కంటే చెన్నై పై ఎక్కువ. చెన్నై ఇంకో మ్యాచ్ మాత్రమే ఆడాల్సి ఉంది. దీంతో ఆ మ్యాచ్ తప్పక విషయం సాధిస్తేనే ప్లే ఆఫ్ కు  వెళ్లాల్సి ఉంటుంది. నేటి మ్యాచ్ ఫలితం బెంగళూరు పై కూడా ప్రభావం ఉంది.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page