Manchi Vishnu Kannappa: టాలీవుడ్ యాక్టర్ మంచు విష్ణు నటిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ ‘కన్నప్ప’. విష్ణు టైటిల్ రోల్ లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ తీస్తున్నాడు. ఈ మూవీలో గ్లోబల్ స్టార్, ఫ్యాషన్ కింగ్ మోహన్ బాబు, మోహన్ లాల్, నయనతార, మధుబాల, శరత్ కుమార్ లు నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి లేటెస్టగా ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్ రాబోతుందంటూ విష్ణు ఇప్పటికే వార్తలు అందరితో షేర్ చేసుకున్నాడు. తాజాాగా ఓ అప్డేట్ ఇచ్చాడు. కన్నప్ప టీజర్ ను కేన్స ఫిలి ఫెస్టివల్ లో గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నారు. మే 20వ తేదీన కన్నప్ప ప్రపంచానికి మీకు చూపించేందుకు రెడీగా ఉన్నామని తెలిపాడు. చేతిలో ఖడ్గం పట్టుకొని సమరంలో ఉన్న పోస్టర్ సినిమాపై ఆశలు పెంచుతోంది. క్లాస్, మాస్ యాక్షన్ హీరోగా పాపులాంటి సంపాదించిన బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కుమార్ కన్నప్పలో కీలకపాత్రలో పోషిస్తున్నారు.
Manchi Vishnu Kannappa: ‘కన్నప్ప’పై బిగ్ అప్డేట్ ఇచ్చిన మంచు విష్ణు
- Advertisment -