Friday, March 13, 2026

Summer: 5 ఏసీలు కలిపితే ఒక మామిడి చెట్టు..

Summer: ప్రపంచవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. వేసవి  కాలంలో భానుడు భగ్గుమంటున్నాడు . దీంతో వేడి నుంచి తట్టుకునేందుకు చాలా మంది  ఏసి గదిలో కాలం గడుపుతున్నారు. అయితే ఏసీల్లో ఎక్కువసేపు ఉండటం ఆరోగ్యానికి మంచిది కాదు. ఎక్కువసేపు ఏసీలో ఉంటే కీళ్ల నొప్పులు, కండరాలు పట్టడం వంటి సమస్యలు వస్తాయి. అలాగే శ్వాసకోశ వ్యాధులతో బాధపడేవారు ఏసీలో ఉండటం ప్రమాదకరం. అందుకే ఎసీల కంటే ఎక్కువ చల్లదానాన్ని అందించే మామిడి చెట్టు బెటరని కొందరు పరిశోధకులు తెలుపుతున్నారు. వారు చేసిన కొన్ని అధ్యయనాల ప్రకారం ఒక  మామిడి చెట్టు 5 ఏసీలు 1000 గంటల సమయం పాటు అందించే చల్లదనాన్ని అందిస్తుందని తేల్చారు.   50 సంవత్సరాల వయసు కలిగిన మామిడి చెట్లు తన జీవితకాలంలో 81 టన్నుల కార్బన్ డయాక్సైడ్  పీల్చుకుంటుందని, అలాగే 271 టన్నుల ఆక్సిజన్ విడుదల చేస్తుందని   తెలుపుతున్నారు. పర్యావరణాన్ని నాశనం చేయకుండా  చెట్లు పెంచాలని కొందరు కోరుతున్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page