Friday, October 30, 2026

కోల్ కతా నైట్ రైడర్స్: రెండుసార్లు దారి మళ్లిన విమానం..

IPL 2024:  ఐపీఎల్ లో మ్యాచ్ లో  పాల్గొనేందుకు వెళ్తున్న కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లు  ప్రయాణిస్తున్న విమానం రెండుసార్లు దారి మళ్ళింది. వాతావరణం ప్రతికూలంగా ఉండడమే ఇందుకు కారణం అయింది. కోల్ కతా నైట్ రైడర్స్  జట్టు తన  ఎక్స్ ఖాతాలో పేర్కొన్న ప్రకారం..  మే 11న ముంబై ఇండియన్స్ తో కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగే మ్యాచ్ కోసం కోల్ కతా నైట్ రైడర్స్ సోమవారం సాయంత్రం లక్నో నుంచి చాప్టర్స్  విమానంలో బయలుదేరింది.  విమానం 7.25 గంటలకు ల్యాండ్ అవ్వాల్సి ఉండగా కోల్ కతాలో కుండపోత వర్షాలు కురుస్తుండడంతో విమానాన్ని గుహావాటికి దారి మళ్లించారు. ఆ తరువాత కోల్ కతాకు బయలు దేరింది.  కానీ మరోసారి వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాన్ని వారణాసికి మళ్లించారు. సోమవారం రాత్రి కోల్ కతా ఆటగాళ్లు వారణాసిలోని హోటల్లో బస చేశారు. మంగళవారం వీరు కోల్ కతాకు బయలుదేరనున్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page