Monday, October 26, 2026

Crime : బెల్టు షాపుల నిర్వాహకులపై కేసులు

రూ. 80 వేల జరిమానా విధించిన అధికారులు

హుజురాబాద్ , జనతా న్యూస్: హుజురాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బెల్ట్ షాపుల నిర్వాహకులపై కేసులు నమోదు చేసినట్లు  సిఐ బొల్లం రమేష్ వెల్లడించారు. శనివారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడుతూ గతంలో బెల్ట్ షాపులు నిర్వహించిన ఊసకోయిల విష్ణువర్ధన్, ఆకుల తిరుపతి, కొక్కుల సత్యనారాయణ లపై కేసు నమోదు చేసి తహసిల్దార్ ఎదుట బైండ్ ఓవర్ చేశామని తెలిపారు. కానీ మళ్లీ పై ముగ్గురు బెల్టు షాపులు నిర్వహించినందున వారిపై కేసు నమోదు చేసి హుజురాబాద్ తహసిల్దార్ ఎదుట హాజరు పరిచి రూ. 80 వేల జరిమానా విధించామని తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బెల్ట్ షాపు నిర్వహిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, పార్లమెంట్ ఎన్నికలకు అమలులో ఉన్నందున ఎవరైనా మద్యం అక్రమ రవాణా చేసిన కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page