Karimnagar Bjp: కరీంనగర్,జనత న్యూస్: కరీంనగర్ పట్టణ స్వర్ణకారులు సంఘం నేతలు బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి,జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ సమక్షంలో కమలం గూటికి శనివారం చేరారు.కరీంనగర్ పట్టణ స్వర్ణకార సంఘం అధ్యక్షులు రావుల శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి కందుకూరి శ్రీనివాస్ ,ఉపాధ్యక్షులు కడర్ల చంద్ర శేఖర్, వెగ్గళం రామకృష్ణ ముతోజు ప్రకాష్, శ్రీరామోజు కిరణ్, శ్రీరామోజు రవీంద్రచారి ,ముల్కల సతీష్ ,కళికోట గణేష్, రాజశేఖర్, విశ్వం, మియ్యపురం కిరణ్, క్రాంతి, శ్రావణ్, సంతోష్, వెంకటేష్ స్వర్ణకార సంఘం నాయకులు, స్వర్ణకార సంఘ నేతలకు బండి సంజయ్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో 46వ డివిజన్ బీజేపీ ఇంచార్జీ కళికోట మోహన్, బీజేవైయం నాయకులు కనపర్తి రామ్ నారాయణ పాల్గొన్నారు..
Karimnagar Bjp: బీజేపీలో చేరిన స్వర్ణకార సంఘం నేతలు
- Advertisment -