Monday, October 26, 2026

Mlc Kavitha: కవిత బెయిల్ పిటిషన్ తీర్పు వాయిదా..

Mlc Kavitha: న్యూ ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ క్యాం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఈనెల 6న తీర్పును వెలువరించనున్నట్లు న్యాయమూర్తి కావేరి భవేజా తెలిపారు. మే 2న తీర్పు రిజర్వేషన్లకు చేసిన కోర్టు మే 6వ తేదీన సీబీఐ,  ఈడీ  కేజీల్లో బెయిల్ పిటిషన్ లపై తీర్పును వెలువరించనున్నట్లు ప్రకటించింది.

సిబిఐ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కవిత పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసింది.  ఈ బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్ 22న కోర్టులో వాదనలు జరిగాయి. దీనిపై రౌస్ అవెన్యూ కోర్టు  మే 2 నాటికి రిజర్వ్ చేసింది. కాగా  ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను ఈడీ మార్చి 15న అదుపులోకి తీసుకుంది. సిబిఐ ఏప్రిల్ 11న అరెస్టు చేసింది. దీంతో  వీటిపై బెయిల్ పిటిషన్లను వేశారు. ప్రస్తుతం ఆమె 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉంటున్నారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page