Monday, October 26, 2026

Pathanjali: పతంజలి ఈ ఉత్పత్తుల లైసెన్స్ రద్దు

ఉత్తరాఖండ్: బాబా రాందేవ్ కు చెందిన ప్రముఖ ఆయుర్వేద సంస్థ పతంజలికి భారీ షాక్ తగిలింది.  పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ దివ్య ఫార్మసీ తయారుచేసిన 14 ఉత్పత్తుల తయారీ లైసెన్స్ ఉత్తరాఖండ్ సర్కార్ ఏప్రిల్ 29 సస్పెండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర డ్రగ్స్ లైసెన్స్ అథారిటీ ఉత్తర్వులు జారీ చేసింది. తప్పుదోవ పట్టించేలా వారు ప్రకటన ఇచ్చినట్లు నిర్ధారణ కావడంతో డ్రగ్ అండ్ మ్యాజిక్  రెమిడీస్ చట్టం 1954 ప్రకారం లైసెన్స్ రద్దు చేస్తున్న నిర్ణయం తీసుకుంది. పతంజలి ఆయుర్వేదిక్ లిమిటెడ్ ఉత్పత్తిలో స్వసారీ గోల్డ్, స్వసారీ వాటి, బ్రోంకోమ్,  స్వసారీ ప్రవాహి. స్వసారీ ఆవలే, ముక్తావతి ఎక్స్ట్రా పవర్, బీపీ గ్రిడ్, మధు గ్రిట్, మధు నాశిని వాటి ఎక్స్ట్రా పవర్, లివా మృత్ అడ్వాన్స్ ,లివో గ్రిడ్, ఐ గ్రిడ్ గోల్డ్, పతంజలి దృష్టి ఐ డ్రాప్ వంటి   ఉత్పత్తుల తయారీ లైసెన్స్ తాత్కాలికంగా నిలిపివేసినట్లు రాష్ట్ర లైసె న్స్ అథారిటీలో తెలియజేసింది. కాగా ఇటీవల పతంజలి ఆయుర్వేద సంస్థ ప్రజలను పట్టించే ప్రకటనలపై విచారించిన సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసింది

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page