Friday, October 30, 2026

  యువత దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి

  •   వెంకట్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ గంప వెంకట్‌
కరీంనగర్‌,జనత న్యూస్‌:భవిష్యత్‌ తరాలు  యువతదేనని, యువత ఆయా రంగాల్లో శిక్షణ పొంది దేశాభివృధ్ధిలో భాగస్వామ్యం కావాలని వెంకట్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్‌ గంప వెంకట్‌ పిలుపు నిచ్చారు.అదివారం ఇంపాక్ట్‌  ఆధ్వర్యంలో స్థానిక వీ కన్వెన్షన్‌ లో  గత రెండు రోజులుగా    నిర్వహిస్తున్న ట్రైనింగ్‌ ఆఫ్‌  ట్రైనర్స్‌ కార్యక్రమానికి గంప వెంకట్‌ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. రానున్న రోజుల్లో  ప్రపంచంలో భారత్‌ అగ్ర రాజ్యాల సరసన చేరనుందని, మానవ వనరులను వినియోగంలోకి తీసుకువస్తే శక్తి వంతమైన దేశంగా ఏర్పడుతుందన్నారు.వాహనాల కాలుష్యం,థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా ఏర్పడుతున్న పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడానికి సోలార్‌ విద్యుత్‌ ను వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఇంపాక్ట్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఎ. వెంకట్‌ రావు,ఇంపాక్ట్‌ ఇంటర్నేషనల్‌ కరీంనగర్‌ శాఖ అధ్యక్షుడు తిరుపతి, శిక్షకులు సుధాకర్‌, శ్రీనివాస్‌, జాహ్నవి, సాయిబాబు,అధిక సంఖ్యలో ట్రైనర్స్‌ పాల్గొన్నారు.
- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page