Tuesday, October 27, 2026

10th Result: పదోతరగతి పరీక్షా ఫలితాల విడుదల

10th Result: ఆంధ్రప్రదేశ్ పదవ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం ఉదయం విజయవాడలో టెన్త్ ఫలితాలను విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ విడుదల చేశారు.  టెన్త్ ఫలితాల్లో మొత్తంగా  86.69 శాతం మంది విద్యార్థులు పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. వీరిలో 84.32 శాతం ఉత్తీర్ణతతో బాలికలే పై చేయి సాధించారు.   ఈ ఫలితాల్లో పార్వతీపురం మన్యం జిల్లా 96.37 శాతంతో టాప్ ప్లేసులో నిలిచింది.  చివరి స్థానంలో కర్నూలు జిల్లా 60 శాతంగా ఉంది.  2300 పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించాయి. ఒక్కరు పాస్ గాని స్కూల్స్ 17 ఉన్నాయి. మే 24 నుంచి సప్లమెంటరీ  పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ కమిషనర్ తెలిపారు.

పదో తరగతి పరీక్షలను మార్చి నెల 18వ నుంచి 30వ తేదీ వరకు నిర్వహించారు.  ఈ ఏడాది దాదాపు 7 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాసినట్లు విద్యాశాఖ కమిషనర్ తెలిపారు. వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 6.3 లక్షలు కాగా గత ఏడాది ఫెయిల్ అయిన విద్యార్థులు లక్షకుపైగా ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3473 పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షలు రాశారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page