Monday, October 26, 2026

రోడ్డుపై ధాన్యం నిల్వ.. బైక్ అదుపుతప్పి ఒకరు మృతి

సిద్దిపేట,జనత న్యూస్: రోడ్డుపై రైతులు ధాన్యం అరబోసి నిల్వ చేయడంతో వ్యక్తి మృతిచెందిన సంఘటన సిద్దిపేట రూరల్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో అదివారం చోటు చేసుకుంది.పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామానికి చెందిన దుబాసి భాను(24)ప్రయివేట్ ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.తోర్నాల గ్రామానికి చెందిన  రైతులు వాసూరి యాదయ్య,వాసూరి తిరుపతి ఇరువురు తమ వరిధాన్యాన్ని రోడ్డుపై అరబోసి టార్ఫలిన్ కప్పి పెద్ద బండరాళ్లతో రక్షణ ఏర్పాటుచేసి నిల్వ చేశారు.శనివారం రాత్రి సమయంలో దుబాసి భాను తన చెల్లెలు వివాహ వేడుకకు హజరయ్యేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న క్రమంలో రోడ్డుపై నిల్వ చేసిన వరిధాన్యాన్ని డీ కొట్టుకుని బండ రాళ్లపై పడి అక్కడిక్కడే మృతి చెందాడు.సంఘటన స్థలాన్ని సీఐ శ్రీను సందర్శించి పరిశీలించారు.ఎలాంటి సూచికలు ఏర్పాటుచేయకుండా తన తమ్ముడి మృతికి కారకులైన రైతులపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని మృతుని అన్న ప్రశాంత్ ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు  ప్రారంభించినట్లు ఏఎస్ఐ పోచ గౌడ్ తెలిపారు.రోడ్లపై ధాన్యం అరబోసిన వారిపై చట్టపరమైన చర్యలు చేపడుతామని సీఐ శ్రీను తెలిపారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page