Wednesday, October 28, 2026

Kcr: కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు..

Kcr: తెలంగాణ లోక్ సభ ఎన్నికల ప్రచారాల్లో భాగంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూలు ఖరారైంది. రాష్ట్రంలోని అన్ని పార్లమెంటు నియోజక వర్గాల్లో కేసీఆర్ ప్రచారం ఉండేలా ప్రణాళిక వేశారు.  ఈనెల 22న నల్గొండ లోక్ సభ  నియోజకవర్గ పరిధిలోని మిర్యాలగూడలో ఈ బస్సు యాత్ర ప్రారంభమవుతుంది. ప్రతిరోజు ఉదయం పొలంపాట కార్యక్రమం ఉంటుంది. ప్రతి నియోజకవర్గంలోని స్థానిక నాయకులు, కార్యకర్తలతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశం అవుతారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత నేరాశ్యంలో ఉన్న శ్రేణుల్లో పునరుత్తేజం నింపడంలో ఈ సమావేశాలు ఉపయోగపడతాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. సాయంత్రం వేళలో రెండు, మూడు ప్రాంతాల్లో రోడ్ షోలో కేసీఆర్ పాల్గొంటారు. అనంతరం నాయకుల కార్యకర్త ఇళ్లలోనే ఇతర నాయకులు బసచేస్తారు. మే నెల 10న మెదక్ జిల్లా సిద్దిపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. దాంతో కేసిఆర్ బస్సు యాత్ర ముగుస్తుంది. ఈనెల 22న హైదరాబాద్లో బయలుదేరే కేసీఆర్ బస్సు యాత్ర ముగిసే వరకు తిరిగి హైదరాబాదుకు రారు. ఆదిలాబాద్ నియోజకవర్గ పరిధిలో చేపట్టేయాత్రలో హెలీక్యాప్టర్ వాడనున్నారు.  మిగిలిన అన్నిచోట్ల బస్సులోనే ప్రయాణం చేస్తారు.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page