Sunday, October 25, 2026

Ugadi Festivel: కరీంనగర్: హిందూ వాహిని ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి వితరణ

Ugadi Festivel: కరీంనగర్, జనతా న్యూస్: ఉగాది పండుగ సందర్భంగా కరీంనగర్ లో వేడుకలు ఘనంగా జరిగాయి. ఉగాది అంటే గుర్తుకు వచ్చేది ఉగాది పచ్చడి. ఈరోజు ఆరు రుచుల పచ్చడిని తయారు చేసి తాగుతూ ఉంటారు. అయితే కొన్ని సంస్థలు ఉగాది పచ్చడిని వితరణ చేస్తుంటాయి. ఇందులో భాగంగా మంగళవారం కరీంనగర్ లో  హిందూ వాహిని ఆధ్వర్యంలో  ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు.   హిందూ వాహిని జిల్లా సంయోజక్ ప్రముఖ న్యాయవాది బెజ్జంకి శ్రీకాంత్ఆ ధ్వర్యంలో కరీంనగర్ లోని టవర్ సర్కిల్ ప్రాంతంలో ఉగాది పచ్చడి,  బూరెలు వితరణ కార్యక్రమం నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి హిందూ వాహిని రాష్ట్ర బాధ్యులు రుద్రోజు శ్రీనివాస్ ,కరీంనగర్ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బేతి మహేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు .

Hindhuvahini Ugadi 2
Hindhuvahini Ugadi 2

ఈ కార్యక్రమంలో బెజ్జంకి శ్రీకాంత్  మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినాన వెయ్యి మంది భక్తులకి ఉగాది పచ్చడి, బూరెల  వితరణ కార్యక్రమం విజయవంతంగా చేస్తున్నామని అన్నారు.  అదేవిధంగా ఉగాది యొక్క విశిష్టతను కరీంనగర్ ప్రజలందరికీ తెలియజెప్పే ప్రయత్నంలో ఇదొక భాగమని చెప్పుకొచ్చారు.ఈ కార్యక్రమంలో హిందు వాహిని జిల్లా బాధ్యులు పెందోట రాజు ,బూత్కూరి సాయికిరణ్, శ్రీరామోజు వెంకన్న, మనోజ్ ,ధీరజ్ బబ్లు, సన్నీ ,న్యాయవాదులు గడ్డం శ్రీనివాస్ రెడ్డి ,శ్రీపాద ప్రణీత్ ,బలుసుల అనిల్ ,వివినయ్ ,విష్ణు ,రాజేష్ ,తదితరులు పాల్గొన్నారు.

Hindhuvahini Ugadi 3
Hindhuvahini Ugadi 3

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page