Monday, October 26, 2026

Fennel Sead Water:సోంపు వాటర్ తో డీహైడ్రేషన్ దూరం

Fennel Sead Water: ఎండవేడి, డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం  కోసం నిమ్మరసం, షికంజి, షర్బత్తు, చెరుకు రసం వంటివి తీసుకుంటారు. ఇవి శరీరానికి రెట్టింపు ప్రయోజనాలను అందిస్తాయి. వీటితోపాటు వేసవిలో ఉపశమనాన్ని అందించే సోంపు వాటర్ తాగడం కూడా శరీరానికి ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. సోంపు వాటర్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

సోంపు వాటర్ తో శరీరం చల్లగా మారుతుంది.  ఇది కూలింగ్ ఎఫెక్ట్ ని కలిగి ఉంటుంది. సోంప్ వాటర్ తాగడం వల్ల శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా, డీహైడ్రేషన్ సమస్యను కూడా దూరంగా ఉంచుతుంది. సోంప్ వాటర్ లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అనేక రకాల విటమిన్లు కూడా ఉంటాయి.  సోంపు జీర్యశక్తిని మెరుగుపరచడంతో పాటు ఆహారంలోని పోషకాలను శరీరం గ్రహించే శక్తి పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. సోంపులో జింక్ ఫాస్ఫరస్, సెలీనియం, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్ అధిక పరిణామాలుగా లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు వీటిని నమిలి తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అధిక బరువుతో ఇబ్బంది పడేవారు సోంపును, సోంపు వాటర్ ను  తీసుకోవచ్చు. శరీర బరువులు నియంత్రించేందుకు ఫైబర్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. సోంపులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. సోంపు నీరు తాగడం వల్ల శరీర బరువును కూడా సులభంగా తగ్గిస్తుంది.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page