Monday, October 26, 2026

RC 16: రామ్ చరణ్ తాతగా అమితాబ్ బచ్చన్..

RC 16:  మెగా హీరో రామ్ చరణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ఈ హీరో క్రేజీ డైరెక్టర్ శంకర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ తరువాత బుచ్చిబాబు డైరెక్షన్లో  సినిమా చేయనున్నారు. RC 16 గా నామకకరణం చేసుకున్న  ఈ మూవీ గురించి ఈమధ్య అప్డేట్స్ ఒకటి వెంట ఒకటి వస్తున్నాయి. తాజాగా ఓ క్రేజీ అప్డేట్ ఈ మూవీ నుంచి రావడంతో సినిమా ప్రేక్షకుల్లో అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్ నటించే అవకాశం ఉంది. ఇందులో ఆయన రామ్ చరణ్ తాతగా కనిపించనున్నారట.   ఇప్పటికే ఆర్ సి 16కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించనుండడంతో సినిమాకు హైపెక్కించింది.  తాజాగా బిగ్ బి  నటిస్తున్నాడని తెలియడంతో ఈ మూవీపై మరింత అంచనాలు నెలకొన్నాయి. ఆర్ సి 16 మూవీ రా అండ్ ఫస్ట్ కథాంశంతో తెరకెక్కనున్నట్లు  సమాచారం. ఇందులో రామ్ చరణ్ సరికొత్త అవతారంలో కనిపించనున్నాడు. ఇటీవలే మొదలైన ఈ సినిమాకు సంబంధించిన మూడు పాటలు రికార్డింగ్ కూడా జరిగిందని ఏఆర్ రెహమాన్ చెప్పారు. త్వరలో సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందని చిత్రం యూనిట్ తెలుపుతుంది.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page