Saturday, March 14, 2026

బార్ అసోసియేషన్ ఎన్నికలు: ఓటు విషయంలో ఈ తప్పు చేయొద్దు..

కరీంనగర్, జనతా న్యూస్: బార్ అసోసియేషన్ ఎన్నికలు ఈనెల 28న జరగనున్నాయి. ఈ అసోసియేషన్ ఎన్నికల్లో ఓటు వేయడం ఎలా అనేదానిపై కొందరికి సందేహాలు ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రముఖ అడ్వొకేట్ కటకం రాజేందర్ సందేహాలను నివృత్తి చేశారు. ఈయన లైబ్రేరియన్ కార్యదర్శిగా బరిలో ఉన్నారు. బార్ అసోసియేషన్ పై అవగాహన కల్పించేందుకు కొన్న విషయాలను చెప్పారు. బార్ అసోసియేషన్ ఎన్నికల్లో ప్రస్తుతం 8 పోస్టులకు ఓటు వేయాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు 12 ఓట్లు వేయాల్సి ఉంటుంది. ఏ పోస్టుకైనా నచ్చిన వ్యక్తికి మధ్యలో ఉన్నడబ్బాలో ఓటు వేయాల్సి ఉంటుంది. అలా కాకుండా వేరే చోట ఓటు వేస్తే అది ఇన్వాల్వ్ ఓటు అవుతుంది. మరిన్ని పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూడండి..

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page