Tuesday, October 27, 2026

IPL 2024: ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అక్కడే..

IPL 2024: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఫైనల్ మ్యాచ్ ఎక్కడ ఉంటుందన్న ఆసక్తి క్రీడాభిమానాల్లో నెలకొంది. అయితే దేశంలో సార్వత్రిక ఎన్నికల కారణంగా బీసీసీఐ తొలి 21 మ్యాచ్ లకు మాత్రమే షెడ్యూల్ ప్రకటించింది. తాజాగా పూర్తి  షెడ్యూల్ ను  రెడీ చేసినట్లు సమాచారం. ఈ మేరకు ఓ బీసీసీఐకి చెందిన ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ ఐపీఎల్ 2024 ఫైనల్ మ్యాచ్ చెన్నైలో జరిగే అవకాశం ఉందని తెలిపారు.  దేశంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన అహ్మాదాబాదులోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఒక క్వాలిఫైయర్, ఎలిమినేట్ మ్యాచ్ లు ఉంటాయని, మరో క్వాలిఫైయర్ చెన్నైలో జరగనుందని తెలిపారు.  త్వరలోనే అధికారికంగా షెడ్యూల్ విడుదల చేసే  అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు రాజస్థాన్ రాయల్స్ లక్నో   మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. రెండో మ్యాచ్లో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటిల్స్ తలపడనున్నాయి.

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page