Sunday, October 25, 2026

Rajamouli: జపాన్ లో భూకంపం.. రాజమౌళి తనయుడి షాకింగ్ ట్వీట్..

Rajamouli:జపాన్ లో స్వల్పంగా భూమి కంపించింది. దీంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అయితే ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి తనయుడు కార్తీకేయ భూమి కంపించిన ప్రాంతంలోనే ఉన్నాడు. దీంతో ఆయన భయాందోళనతో ఎక్స్ వేదికగా పోస్టు పెట్టడం సంచలనంగా మారింది. ‘ఇప్పుడే జపాన్ లో భూకంపం వచ్చింది. మేము 28వ అంతస్తులలో ఉన్నాం. భూమి నెమ్మదిగా కదలడం ప్రారంభించి పై దాకా వచ్చింది. అది భూకంపం అని తెలుసుకోవడానికి మాకు సమయం పట్టింది. దీనికి సంబందించిన మెసేజ్ నా స్మార్ట్ ఫోన్ లో మెసేజ్ వచ్చింది.’ అని దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ తీసి ఎక్స్ లో పోస్టు చేశారు.ఆర్ఆర్ఆర్ స్పెషల్ స్క్రీనింగ్ లో భాగంగా కార్తీకేయ, నిర్మాత శోభూ యార్లగడ్డ ఇటీవల జపాన్ కు వెళ్లారు. ఇదే బస చేసిన ప్రాంతంలోనే భూమి కదిలింది.

 

- Advertisment -
- Advertisment -

- Advertisment -

Trending...

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం...

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు...

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

Most Popular

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయాలి

మంత్రి పొంగులేటి చొరవ తీసుకోవాలి జర్నలిస్టుల వేతనాలు, హక్కులు, సంక్షేమ పథకాల అమలుకు జేఏసీ ఏర్పాటు

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన కార్యవర్గానికి అల్ఫోర్స్ నరేందర్...

రెడ్ క్రాస్ సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: డాక్టర్ వి. నరేందర్ రెడ్డి

క్రీడలను పాఠ్యాంశ ప్రణాళికలో భాగం చేయాలి

నిపుణులైన వ్యాయామ ఉపాధ్యాయులతో శిక్షణ అందించాలి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్ పోటీలకు అల్ఫోర్స్ విద్యార్థులు...

దీపావళి బాణసంచా దుకాణాలకు అక్టోబర్‌ 17 వరకు దరఖాస్తులు

భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం కరీంనగర్‌, అక్టోబర్‌ 6, జనతా న్యూస్‌: రానున్న...

You cannot copy content of this page